← back
Top-3 insecticides for virus & whitefly control in chilli | Zingala, Leonis, SLR 525
Original: వైరస్, తెల్ల దోమ నివారణకు top-3 మందులు|Zingala, Leonis, Slr 525 insecticides|virus, whitefly control
Takeaway
Use Zingala (Pyriproxyfen+Diafenthiuron) 150-200 g/acre, Leonis, or SLR 525 to break the whitefly-virus cycle in chilli.
Summary
- Whitefly transmits virus in chilli and can cause 30-60% yield loss
- Nino Zingala (Pyriproxyfen + Diafenthiuron 20% WG) at 150-200 g/acre as #1 choice
- Parijatha Leonis as a second-line insecticide for whitefly suppression
- SLR 525 as the third option for resistant whitefly/virus situations
chilliwhiteflyvirus-control
Original description
మిరప పంటలో చూసుకుంటే ఈ సంవత్సరం వైరస్ (తెల్ల దోమ) సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి మందులు అన్ని కూడా బ్రాండెడ్ మందులు ధర కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ రిజల్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది... వీడియోలో చెప్పబడిన మందులను మార్చి మార్చి గనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలలో వస్తున్న వస్తున్న తెల్లదోమ మరియు వైరస్ సమస్యలను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు...