← back

100 kg palm bunches with high yield — Palm Gold fertilizer for oil palm orchards

Original: ఫామ్ తోటల్లో అధిక దిగుబడితో 100 కిలోల గేలలు || Palm gold fertilizer || ఫామ్ తోటలకి ఈ ఒక్క మందు చాలు

4.2K views · Jun 13, 2024 · 5:02 min · Watch on YouTube ↗
Takeaway

Farm Gold is a Rs 1000/5 kg organic powder applied through drip at 5 kg/acre on age-based cycles, marketed as the single input that pushes oil-palm bunch weight to 100 kg.

Summary

  • Mahathi company's Farm Gold is a 100% organic powdered fertilizer sold in 5 kg packs at around Rs 1000, designed for oil palm, date, areca, coconut, lemon and pomegranate orchards.
  • Contains potassium, magnesium, phosphorus, boron, 20% humic acid, seaweed extract, 80% amino acids and yeast.
  • Dose by plant age via drip: 5 kg/acre every 90 days for 1-3 yr palms; every 60 days for 4-5 yr; every 45 days for 6-9 yr; every 30 days for 10-18 yr; every 20 days for 19-20 yr trees.
  • Case study — Pinnamaneni Murali of West Godavari district has used Mahathi's Dharani Sudhi and Farm Gold across 100 acres of oil palm and harvested 100 kg bunches.
  • Delivered via RTC cargo within 48 hours of phone order; positioned to strengthen root system and increase bunch weight.
oil-palmfarm-golddrip-fertigation
Original description
ఫామ్ తోటల్లో అధిక దిగుబడితో 100 కిలోల గేలలు || Palm gold fertilizer || ఫామ్ తోటలకి ఈ ఒక్క మందు చాలు
#palmgold #palmgoldfertilizer #organic #ferilizer #organicfertilizer 

ANY ORDER : 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
COMPANY NUMBERS : 91105 33670 AND 6300 644 611

పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ 

పామాయిల్, కొబ్బరి, ఖర్జురా, వక్క తోటల్లోనే కాక, అన్నిరకాల పామ్ తోటల్లో మొక్కల పెరుగుదలకు, అధిక దిగుబడికి మహతి సంస్థవారి పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ను తగు మొతాదుల్లో వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని నిపుణులు, ఆదర్శ రైతులు చెబుతున్నారు. ఈ పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ లో వేరు వ్యవస్థని పటిష్ట పరిచే గుణాలు, మొక్క బలంగా పెరగడానికి దోహదం చేసే పోషకాలు పుష్కాలంగా ఉన్నాయి. 
ఇప్పటికే ఈ పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని  పామాయిల్ తోటల్లో వాడి అధిక బరువు తూగే పమాయిల్ గెలల్ని రైతులు పండిస్తున్నారు. 

గత 20 ఏళ్లుగా పామాయిల్ తోటలు సాగుచేస్తూ... అద్భుతాలు సాధిస్తూ... నూతన వొరవడికి పునాది వేసిన, ఆదర్శ రైతు పిన్నమనేని మురళి గారు ఈ పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని తన వ్యవసాయ క్షేత్రంలో వాడి 100 కేజీల పామాయిల్ గెలలను పడించారు. ఈ రైతును ఆదర్శంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్, కొబ్బరి తోటల రైతులు... పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని విరివిగా వాడుతున్నారు.  పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ లో ఎన్నో రకాలైన ముఖ్యమైన పోషకాలు ఉండటంతో దిగుబడులు కూడా అద్భుతంగా వస్తున్నాయి.
పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ పౌడర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి... దీని రైతులు సులభంగా పామ్ తోటల్లో ఇచ్చుకుంటున్నారు. దాదాపు అన్నితోటల్లో డ్రిప్ సౌకర్యం ఉంటుంది కాబట్టి పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని వినియోగించడం సులభంగా ఉంటుంది.
దీని ధర కూడా 5కేజీల ప్యాకెట్ కేవలం వెయ్యి రూపాయలే కావడం రైతులకు సంతృప్తిని ఇస్తుంది. కేవలం పామాయిల్ తోటల్లోనే కాక, కొబ్బరి, వక్క, ఖర్జురా లాంటి అన్నిరకాల పామ్ తోటల్లో పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని వాడి దిగుబడల్లో  భారీ వ్యత్యాసం చూస్తున్నారు రైతులు. 

పామ్ తోటలు దీర్ఘకాలిక పంటలు కావున  ఈ పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని మొదటి ఏడాది నుంచి 20 ఏళ్ల వయసున్న పంటలకు ఏ ఏడాది ఎంత డోసు ఇవ్వాలో! వాటి వివరాలు తెలుసుకుందాం. 

(కిందది వాయిస్ అవసరం లేదు.. ఇంతకముందు ఉంది)
1 నుండి 3 సంవత్సరాల వయసున్న పంటలకు 90 రోజులకు ఒకసారి అంటే మూడు నెలలకు ఒకసారి ఎకరాకి 5కేజీల పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి.


4 నుండి 5 సంవత్సరాల పంటల్లో  60 రోజులకు ఒకసారి అంటే 2 నెలలకు ఒకసారి ఎకరాకి 5కేజీల పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ ని అందించాలి.

6 నుండి 9 సంవత్సరాల పంటల్లో 45 రోజులకు ఒకసారి ఎకరాకి పామ్ గోల్డ్ ఫర్టిలైజర్ 5కేజీల ను మొక్కలకు డ్రిప్ ద్వారా అందించుకోవాలి.

10 నుండి 18 ఏళ్ల పంటల్లో ప్రతి 30 రోజులకు అంటే నెలకు ఒకసారి ఎకరాకు 5 కేజీల పామ్ గోల్డ్ ని అందించాల్సిందే.

ఇక 19 ఏళ్ల పంటలు మరియూ దాటిన పంటల్లో తప్పనిసరిగా 20 రోజులకు ఒకసారి, ఎకరాకి 5 కేజీలు పామ్ గోల్డ్ ని అందించాలి.


COMPANY NUMBERS : 91105 33670 AND 6300 644 611