← back

Paddy King — a 100% organic fertilizer made specifically for paddy

Original: వరి పంటకు మాత్రమే వాడవలసిన సేంద్రీయ ఎరువు || Paddy king 100% organic fertilizer use in telugu

15.9K views · Jun 11, 2024 · 4:36 min · Watch on YouTube ↗
Takeaway

Apply Paddy King organic fertiliser (1 kg, Rs 500) three times during the paddy season to boost tillering, grain fill and soil structure.

Summary

  • Paddy King by Maati Company is a powder-form 100% organic fertilizer formulated only for paddy.
  • Contains leonardite, seaweed extract and 40 micronutrients; loosens soil, raises soil oxygen, strengthens root system and stem to resist lodging.
  • Corrects micronutrient deficiencies seen as yellowing, white nursery tips and zinc/iron deficiency; promotes more tillers and full grain filling.
  • Apply three times per crop, mixed with each fertiliser dose; 1 kg pack costs Rs 500, shipped via RTC cargo across Telangana, Andhra and Karnataka.
paddyorganic-fertilizermicronutrients
Original description
వరి పంటకు మాత్రమే వాడవలసిన సేంద్రీయ ఎరువు || Paddy king 100% organic fertilizer use in telugu  #paddyking #paddy 
 
సంప్రదించాల్సిన నెంబర్: 6300 644 611 మరియు 9110533670

వరి పంటల్లో రారాజు paddy king

*వరిలో అధిక దిగుబడికి తప్పక వాడండి paddy King*

*వరి పండించే రైతుల పాలిట కల్పవృక్షం Paddy King*

*ఇది మహతి వారి ప్రొడక్ట్*

వరి పండించే రైతులకు శుభవార్త. భూమికి బలంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరగాలి అంటే...వరి పండించే ప్రతి రైతు paddy king ని తప్పనిసరిగా వాడుకోవాలి.

Paddy King ఫర్టిలైజర్ ని పంటకాలంలో మూడు సార్లు తప్పనిసరిగా వేసుకోవాలి. పంట ఎదుగుదలను చూసుకుంటా అవసరమైతే మరో రెండు సార్లు ఇచ్చుకున్న మంచిదే. 

దీనిలో లియోనారడేట్, సీవీడ్ లాంటి పోషకాలే కాక మరో 40రకాల సూక్ష్మపోషకాలు దీనిలో ఇమిడి ఉంటాయి.


వరి పంటల్లో మహతి సంస్థ వారి paddy king అద్భుతముగా పనిచేస్తుంది. దీని ధర కూడా రూ.500/- మాత్రమే.

వరి పంటల్లో మొదటినుంచి paddy king వాడటంవల్ల... పిలకలు ఎక్కవుగా రావడం జరుగుతుంది.

అంతేకాక కాండం సైజు పెద్దగా రావడం జరుగుతుంది. దీనితో పెద్ద పెద్ద గాలులు సంబవించినప్పుడు వెన్ను వాలిపోకుండా నిటారుగా  నిలబడుతుంది.

అధిక దిగుగుబడులకు ముఖ్య కారకంగా paddy king పనిచేస్తుంది.

Paddy King ని వాడటం వల్ల ఇతర రకాల మందులు తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా మానివేయవచ్చు.

అయితే ఎలా వాడుకోవాలి, ఎలాంటి భూముల్లో ఎలా వాడుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మాత్రం నిపుణులను సంప్రదించి  తెలుసుకోండి.

మొబైల్: 6300644611 , 9110533670 🌱🌱🌱