← back

Coconut kuridi (dehusked) supply.. Amalapuram to all India

Original: కొబ్బరి కురిడీల సరఫరా.. అమలాపురం to ఆల్ ఇండియా | Coconut Kuridi Business

374.5K views · Jun 21, 2022 · 12:34 min · Watch on YouTube ↗
Takeaway

An Amalapuram-based coconut wholesaler dehusks and ships kuridi coconuts across Rajasthan, Maharashtra and MP.

Summary

  • Multi-generation business at Amalapuram supplies dehusked coconut (kuridi) to Rajasthan, Maharashtra, MP markets
  • Process: ~400% wastage in shelling, transport Rs 65/60 per piece pricing detail; bulk water/copra processing
  • Transcript is auto-captioned fragments; full pricing and volumes not recoverable
coconuttradinglogistics
Original description
కొబ్బరి కాయలను నెలల పాటు నిల్వ చేసి, నీళ్లు లేకుండా చేసి విక్రయించే కొబ్బరి కురిడీల వ్యాపారం గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. పూర్వ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత కోనసీమ జిల్లాలో ఇలాంటి ఇండస్ట్రీలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటైన ఏవీఆర్ ఎక్స్ పోర్ట్ ఇండస్ట్సీస్ నిర్వాహకులు రవి కుమార్ గారు ఈ వీడియోలో మనకు అనేక విషయాలు వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అమలాపురం  to ఆలిండియా.. కొబ్బరి కురిడీల సరఫరా | Coconut Kuridi Business

#RythuBadi #Coconut #Kuridi