← back

Started a 5,000-bird poultry farm with Rs 16 lakh investment

Original: 16 లక్షలతో 5 వేల కోళ్ల పౌల్ట్రీ ఫామ్ వేశాను | రైతు బడి

47.9K views · Oct 17, 2023 · 13:00 min · Watch on YouTube ↗
Takeaway

A 5,000-bird broiler/layer shed in this region can be set up for around Rs 16 lakh.

Summary

  • Farmer set up a 5,000-bird poultry farm with Rs 16 lakh capital investment
  • Profile-style video covering shed setup, capacity and economics
  • English VTT auto-transcript was largely garbled so details limited
poultryfarm-setupinvestment
Original description
16 లక్షల రూపాయల పెట్టుబడితో 5 వేల కోళ్లను పెంచే పౌల్ట్రీ ఫామ్ నిర్మించి.. రెండు బ్యాచ్ లు పెంచిన రైతు బంగారయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఈ రైతు కోళ్ల ఫామ్ వేసుకొని కోళ్లు పెంచుతున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 16 లక్షలతో 5 వేల కోళ్ల పౌల్ట్రీ ఫామ్ వేశాను | రైతు బడి

#RythuBadi #రైతుబడి #పౌల్ట్రీఫామ్