← back
Agriculture and Business Loans from PACS | JAINA PACS | Rythu Badi
Original: పీఏసీఎస్ నుంచి వ్యవసాయ - వ్యాపార రుణాలు | JAINA PACS | రైతు బడి
Takeaway
PACS like JAINA provide affordable agriculture and dairy loans to member farmers as alternative to commercial banks.
Summary
- Profile of JAINA PACS (Primary Agricultural Cooperative Society) offering agriculture and business loans.
- PACS provides short-term crop loans and longer-term business loans to member farmers.
- Mentions dairy farmer support and unlimited supplies through cooperative network.
- Transcript audio is non-verbal English VTT — content inferred from title.
pacscrop-loancooperative
Original description
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి.. ఏయే సేవలను రైతులు పొందడానికి వీలు ఉంటుంది. పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు ఎంత ఇస్తారు.. వంటి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. గతంలో కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని జైన పీఏసీఎస్ చైర్మన్ సౌల్ల నరేష్ గారు, పీఏసీఎస్ సీఈఓ సాగర్ రావు గారు ఈ వీడియోలో సమాచారం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పీఏసీఎస్ తో రైతులకు ఏం ఉపయోగం? | JAINA PACS | రైతు బడి #RythuBadi #రైతుబడి #PACS