← back
Largest marigold seedling nursery
Original: అతిపెద్ద బంతి మొక్కల నర్సరీ । Marigold Nursery
Takeaway
Ashtagandha Plus red and Vakkal yellow marigold give 20 weekly cuttings with non-shrinking size, ideal for Sept–Nov festival sales.
Summary
- Amrutha Nursery run by Gunasekhar Reddy for 15 years in Karakunta village, V. Kota / Venkatagiri Kota mandal, Kuppam region, Chittoor district – ships lakhs of marigold and chrysanthemum seedlings yearly to AP, TN, Telangana and Karnataka.
- Runs a 0.5 acre R&D model farm with 10 varieties (6 red, 4 yellow) to test size, weight, color, shelf life and number of cuttings before recommending to farmers.
- Top picks: red Ashtagandha Plus (size holds even after 8–10 cuttings, 4 flowers = 100 g) and yellow Okkal/Vakkal (water-proof finish, no press damage in transport).
- Cutting model: one bloom cut gives 2, then 4, 8 etc, up to 20 cuttings weekly per plant over 2.5–3 months.
- Seedling price Rs.2 for yellow, Rs.2.5 for red Ashtagandha Plus; transplant ideal at 25 days (1 month in hot weather); peak season June onwards for Varalakshmi, Vinayaka Chavithi, Dasara, Bathukamma, Diwali, Ayyappa Swamy.
marigoldnurseryashtagandha
Original description
ప్రతి ఏటా లక్షల సంఖ్యలో బంతి మొక్కలను 4 రాష్ట్రాలకు విక్రయిస్తున్న అమృత నర్సరీ ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తున్న మొక్కల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మోడల్ ఫామ్ వేసుకొని మరీ బంతి పూల సాగు తీరును పరిశీలించి మొక్కలను రైతులకు ఇస్తున్న తీరు గురించి నిర్వాహకులు గుణ శేఖర్ రెడ్డి గారు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9000170076 నంబరులో సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : అతిపెద్ద బంతి మొక్కల నర్సరీ । Marigold Nursery #RythuBadi #రైతుబడి #Marigold Nursery