← back
Pheromone and Sticky Trap Manufacturer — APS Agri Phero Solutions
Original: పంటల రక్షణకు ట్రాప్స్ తయారీ కంపెనీ Agri Phero Solutions
Takeaway
100 m sticky rolls cost less per metre than individual sticky sheets and provide 60-day pest monitoring across paddy, cotton, vegetables and orchards.
Summary
- APS Agri Phero Solutions (Vishnu and Nitin) at Cherlapally, Hyderabad has manufactured pest traps since 2014 — 30+ products across 10 trap types, 12 lures, 8 glue sticks
- Sticky rolls (100 m, 30 cm or 15 cm wide) sold per meter, cheaper than A4 sticky sheets at Rs 20 each; sticky-paper version lasts 40 days, roll version 60 days outdoors
- Two colours: yellow attracts one set of pests, blue attracts another; suggested density 20-25 sheets per acre depending on pest pressure
- Stickiness retained 60 days in sun/rain; unopened products usable for one year if stored
- Exports to Indonesia, Sri Lanka, Nepal alongside pan-India supply; mango orchard demonstration setup shown to farmers
sticky-trapspheromone-trapsipm
Original description
పంటలను కీటకాల నుంచి రక్షించే పలు రకాల ట్రాప్స్ తయారు చేస్తున్న అగ్రి ఫెరో సొల్యూషన్స్ (APS) కంపంనీ గురించి.. వాళ్లు తయారు చేస్తున్న అనేక రకాల ఉత్పత్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లోని చర్లపల్లి నుంచి గత 12 సంవత్సరాలుగా ఈ ఏపీఎస్ కంపెనీ దేశ వ్యాప్తంగా స్టిక్కీ పేపర్లు, పండు ఈగలను ఆకర్షించే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, సోలార్ ట్రాప్స్ వంటివి మొత్తం 30 రకాలకు పైగా వస్తువులు తయారు చేస్తున్నారు. పూర్తి సమాచారం వీడియోలో లభిస్తుంది. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9403893929 నంబరులో ఏపీఎస్ కంపెనీని సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : పంటల రక్షణకు ట్రాప్స్ తయారీ కంపెనీ Agri Phero Solutions #RythuBadi #రైతుబడి #aps #stickytraps #solartraps