← back
Sticky Traps Have Great Use in Crop Fields | Sticky Traps for Insects | Rythu Badi
Original: పంట చేనులో జిగురు అట్టల ఉపయోగం చాలా ఉంది | Sticky Traps for Insects | రైతు బడి
Takeaway
Sticky traps offer cheap early-detection and pest reduction across vegetable and chilli fields.
Summary
- Farmer demonstrates yellow/blue sticky traps (జిగురు అట్టలు) as IPM tool to monitor and trap flying pests.
- Yellow traps attract whiteflies, aphids, leafhoppers; blue traps attract thrips — reduces pesticide need.
- Low-cost preventive measure deployed before pest outbreak; common in chilli, tomato, vegetable IPM.
- Transcript audio is non-verbal English VTT — content inferred from title.
sticky-trapipmpest-monitoring
Original description
పందిరి సాగులో కూరగాయలు పండిస్తున్న రైతు శ్రీనివాస్ రెడ్డి గారు.. దోమలు, పురుగుల నివారణ కోసం తన చేనులో జిగురు అట్టలు వినియోగిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ఈ స్టిక్కీ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ గురించి తెలుసుకొని అప్పటి నుంచి వినియోగిస్తున్నానని.. ఫలితం బాగుందని వివరించారు. యెల్లో, బ్లూ, వైట్ కలర్ స్టిక్కీ ట్రాప్స్ రకాలుగా లభించే జిగురు అట్టల గురించి మరింత అదనపు సమాచారం కోసం 7075062968 లేదా 7386403652 నంబర్లలో వాటిని సప్లయ్ చేసే డీలర్లను సంప్రదించగలరు. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పంట రకాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయని గుర్తించగలరు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పంట చేనులో జిగురు అట్టల ఉపయోగం చాలా ఉంది | Sticky Traps for Insects | రైతు బడి #RythuBadi #StickyTraps #జిగురుఅట్టలు