← back

Dry direct-seeded paddy saves Rs 10,000 per acre: farmer Narsimha

Original: మెట్ట(వెద) వరి సాగుతో ఎకరానికి 10 వేలు ఖర్చు తగ్గింది : నర్సింహ్మ | Telugu Rythubadi

34.8K views · Jun 08, 2021 · 19:09 min · Watch on YouTube ↗
Takeaway

Dry direct-seeded paddy eliminates nursery raising and manual transplanting, cutting per-acre cost by around Rs 10,000 versus puddled paddy.

Summary

  • Profile of farmer Narsimha who switched to dry direct-seeded (meta/veda) paddy and saved roughly Rs 10,000 per acre
  • English VTT was largely music/inaudible so finer detail on seed rate, variety and labour breakdown not captured
paddydirect-seedingcost-saving
Original description
మన తెలుగు  రైతుబడి చానెల్లో చూసిన షేక్ బాషా గారి మెట్ట వరి సాగు విధానంతో.. వారిని సంప్రదించి అదే పద్దతిలో సాగు చేసి మంచి ఫలితం పొందిన రైతు తొట్ల నర్సింహ్మ గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. ఆరెకరాల భూమిలో గత యాసంగి సీజన్లో చేసిన మెట్ట వరి సాగుతో 60 వేలు ఖర్చు తగ్గిందని.. దిగుబడి కూడా బాగా వచ్చిందని చెప్పారు. తొలిసారి కావడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయని వివరించారు. మెట్ట వరి సాగులో వరి విత్తనాలు ట్రాక్టర్ ద్వారా చల్లుకునే సీడ్ డ్రిల్ మెషిన్లు కావాలంటే 7075062968, 7386403652 నంబర్ ద్వారా KISAN ZONE AGRO MACHINERYని సంప్రదించండి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మెట్ట(వెద) వరి సాగుతో ఎకరానికి 10 వేలు ఖర్చు తగ్గింది : నర్సింహ్మ | Telugu Rythubadi

#TeluguRythuBadi @RythuBadi  #మెట్టవరి