← back
Sowed 6 Acres of Chandramukhi Fine Paddy in Yasangi
Original: యాసంగిలో చంద్రముఖి సన్న వరి..6 ఎకరాలు వేశాను | Chandramukhi Paddy
Takeaway
Profile of a 6-acre yasangi Chandramukhi fine paddy farmer, but transcript captures no extractable detail.
Summary
- Farmer profile growing Chandramukhi fine-grain paddy variety on 6 acres during yasangi (rabi) season
- English auto-caption transcript is empty/garbled; no detailed agronomy or yield data extractable
- Telangana context: Chandramukhi is a sought-after sannalu (fine-grain) paddy variety
paddychandramukhiyasangi
Original description
తన పొలంలో తొలిసారి సాగు చేసిన సన్న రకం వరి చంద్రముఖి విత్తనాల గురించి రైతు అనంతుల ప్రభాకర్ గౌడ్ గారు ఈ వీడియోలో వివరించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో రైతు ఆరెకరాల భూమిలో చంద్రముఖి సన్న రకం వరి ధాన్యం పండించారు. సాగు ఖర్చు, దిగుబడి, చీడ పీడలు, ఎరువుల యాజమాన్యం వంటి వివరాలు తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : చంద్రముఖి సన్న వరి బాగా పండింది | Chandramukhi Paddy | రైతు బడి #RythuBadi #PaddySeeds #Chandramukhi