← back
Growing Oats for Two Years | Indian Oats | Rythu Badi
Original: రెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడి
Takeaway
Two years of oat cultivation shows it is a viable niche crop in Telangana/Andhra.
Summary
- Farmer has been cultivating oats (యవ్వలు) for two years as a rare crop in Telugu states.
- Likely grown as fodder or food-grain oats; transcript audio is non-verbal/garbled English VTT.
- Content inferred from title — Indian Oats variety adapted to local conditions.
oatsniche-cropfodder
Original description
అంతరించి పోతున్న పాత పంట అయిన యవ్వలు సాగు చేస్తున్న రైతు సయ్యద్ మఖ్బుల్ అహ్మద్ గారు తన అనుభవం ఈ వీడియోలో వివరించారు. పాల కంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన ఈ యవ్వల పంట సాగు తాను చిన్న తనం నుంచి చూశానని.. ఇప్పుడు కూడా తమ కుటుంబ అవసరాల కోసమే ఈ పంట సాగు చేస్తున్నామని తెలిపారు. సాగు వివరాలు వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : రెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడి #RythuBadi #రైతుబడి #యవ్వలు