← back
Growing wheatgrass on the roof, earning Rs 30k a month | Wheatgrass Farming | Rythubadi
Original: ఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | Rythubadi
Takeaway
A rooftop wheatgrass growing setup is generating around Rs 30,000 per month, showing high-density urban micro-farming potential.
Summary
- Profile of an urban grower producing wheatgrass on a rooftop and earning around Rs 30,000 per month
- Wheatgrass is sold for juicing and health-food retail
- English transcript is mostly music; details drawn from title
wheatgrassrooftop-farminghealth-food
Original description
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో నివసించే జనార్దన్ గౌడ్ గారు.. తన ఇంటి పైన గోదుమ గడ్డి పెంచుతున్నారు. కరోనాతో తమ ప్లే స్కూల్ తాత్కాలికంగా మూతపడటంతో ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్న వీట్ గ్రాస్ సాగుతో మంచి ఫలితాన్ని పొందుతున్నారు. అయితే ఇందుకోసం సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకొని.. ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తూ నెలకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి. జనార్ధన్ గారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు రూ.30 వేలు | Telugu Rythubadi #WheatGrassFarming #రైతుబడి #గోదుమగడ్డి