← back
Stocked 1,00,000 murrel fish in flowing-water pond | Murrel Fish Farming
Original: ఒంపు నీటిలో లక్ష (1,00,000) కొర్రమీను వేశాను | Murrel Fish Farming
Takeaway
Murrel fish raised in a converted stream-bed instead of square ponds lets a Kadapa farmer stagger 4 batches and recycle nutrient-rich wastewater into banana, with 33,000 fingerlings per pond at Rs 12 each.
Summary
- Kadapa district farmer Vijaya Bhaskar Reddy of Himakuntla (Simhadripuram mandal) raises korramenu (murrel) in a 4-acre curved natural stream-bed rather than a square pond; project started 1.5 years ago.
- Divided the 800 m stream into 4 sections (1 pond ~75 cents, 15-16 ft deep) to stagger harvests; total stocking ~1,00,000 fingerlings across batches (latest batch 33,000) at Rs 12 each, disease-free feed-converted from West Godavari.
- Feeds floating pellets twice daily (7:00-8:30 am and 5:00-6:00 pm) using a plate-banging signal to assemble fish for feeding; uses 4-6-8 mm pellets by fish size.
- Pond construction cost Rs 2 lakh for excavation; motor-driven inlet from bore plus outlet routing nutrient-rich pond water to adjacent banana crop, recycling nutrients.
- First harvest at month 9; future harvests partitioned so markets are not flooded; some koramenu farmers lose money due to bad seed without certification - emphasises buying only feed-trained, disease-free fingerlings.
murrelkorramenufisheries
Original description
తన వ్యవసాయ పొలంలో పారుతున్న చిన్న వంకలోనే పెద్ద సంఖ్యలో కొర్రమీను చేపలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఏడాది కాలంగా కొర్రమీను చేపలు పెంచుతున్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన రైతు విజయ భాస్కర్ రెడ్డి గారు. చేపల సాగులో తన సాగు అనుభవం పూర్తిగా ఈ వీడియోలో తెలిపారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఒంపు నీటిలో లక్ష (1,00,000) కొర్రమీను వేశాను | Murrel Fish Farming #RythuBadi #రైతుబడి #murrelfishfarm #korrameenu