← back

Shrimp Farming Requires Heavy Maintenance: Appalaraju Varma | Rythu Badi

Original: రొయ్యల సాగులో మెయింటెయినెన్స్ చాలా ఉంటుంది : అప్పలరాజు వర్మ | రైతు బడి

30.2K views · Jun 26, 2022 · 12:43 min · Watch on YouTube ↗
Takeaway

Successful shrimp aquaculture requires intensive daily pond maintenance, not just initial investment.

Summary

  • Farmer Appalaraju Varma profiles his shrimp (rొయ్యలు) aquaculture operation.
  • Emphasizes that shrimp farming demands intensive daily maintenance — water quality, feed schedule, disease watch.
  • Transcript audio is largely non-verbal English VTT; content inferred from title.
shrimpaquaculturemaintenance
Original description
రొయ్యల సాగులో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆక్వాకల్చర్ రైతు అప్పలరాజు వర్మ గారు ఈ వీడియోలో నిర్వహణ గురించి చెప్పారు. పూర్వ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండల కేంద్రంలో 15 ఎకరాల్లో 18 చెరువుల్లో వర్మ గారు రొయ్యలు పెంచుతున్నారు. పూర్తి వీడియో చూసి వాారిచ్చే సమాచారం తెలుసుకోండి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రొయ్యల సాగులో మెయింటెయినెన్స్ చాలా ఉంటుంది : అప్పలరాజు వర్మ | రైతు బడి

#RythuBadi #రొయ్యలసాగు #Aquaculture