← back

17 Quintals of Cotton Per Acre | Tata Bigex Cotton

Original: ఎకరంలో 17 క్వింటాళ్ల పత్తి | Tata Bigex Cotton

21.1K views · Mar 31, 2026 · 14:13 min · Watch on YouTube ↗
Takeaway

Tata BigEx cotton with 40-inch spacing and mould method delivers 17-18 q/acre even under heavy 2024 rains.

Summary

  • Bhadraiah of Appala Narasimhapuram village, Nelakondapalli mandal, Khammam district grows 2 acres cotton (10 years experience also with chilli, rice).
  • Planted Tata BigEx (Daniya Seeds) cotton: 2 packets/acre at 40 inch row spacing in mould method; first pick yielded 15 quintals on 2 acres (7.5 q/acre).
  • Expects 17-18 q/acre total across all picks; 5 locules per boll with 8-10 seeds, heavy weight bolls.
  • Pays Rs 12/kg picking labour; will sow another sorghum/wheat crop after 3 cotton picks finish by mid-December.
  • Uses bio-fertilizers, 3-4 pesticide sprays for sucking pests; expects 34-35 q total on 2 acres.
cottontata-bigexkhammam
Original description
వాతావరణం అనుకూలించని కాలంలోనూ పత్తి సాగులో మంచి దిగుబడి సాధించిన రైతు ఐనాల భద్రయ్య గారు తన సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. ఖమ్మం జిల్లా అప్పల నర్సింహ్మాపురం గ్రామంలో ఈ రైతు రెండెకరాల్లో పత్తి పంట పండించారు. టాటా గ్రూపుకు చెందిన ధాన్యా సీడ్స్ కంపెనీ నుంచి బిగెక్స్ విత్తనాలు తన పొలంలో వేశానని చెప్పారు. పూర్తి అనుభవం వీడియోలో తెలుసుకోవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : ఎకరంలో 17 క్వింటాళ్ల పత్తి | Tata Bigex Cotton

#RythuBadi #cottoncultivation  #Bigexcotton