← back
I Grew Cotton on 120 Acres | Sadanand Cotton
Original: 120 ఎకరాల్లో పత్తి పండించాను | Sadanand Cotton
Takeaway
Sadanand hybrid cotton's early single-pick maturity escapes pink bollworm and consistently delivers 12-15 quintals/acre under Rangareddy rainfed conditions.
Summary
- Lakshminarayana grows cotton for 30 years on 120 acres (60 own + 60 leased) at Golluruguda village, Shabad mandal, Rangareddy district - 1200 quintals expected this year (down from 1500 last year).
- Plants Sadanand (Crystal Company) hybrid for 10 years on 40 acres - yields 12-15 quintals/acre vs 8-10 for other varieties; early-maturing single-pick variety beats pink bollworm cycle (starts after 60 days).
- Lease rent Rs 10-12k/acre rainfed; investment Rs 30-40k/acre (incl. Rs 12/kg picking, Rs 10k labour); 50-52 Kurnool migrant labour stays 3 months Diwali to January in on-site huts.
- Damage this year from October-November rains rotted lower bolls; uses minimal fertiliser, applies farmyard manure in summer ploughing; cotton sale held back waiting for CCI rate above Rs 7,400/quintal.
cottonsadanandpink-bollworm
Original description
120 ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతు లక్ష్మీ నారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ గ్రామంలో ఈ రైతు పంట వేశారు. పలు రకాల విత్తనాలు వేశానని.. అందులో క్రిస్టల్ కంపెనీకి చెందిన సదానంద్ పత్తి విత్తనాలు మంచి దిగుబడి వచ్చాయని చెప్పారు. తన సాగు అనుభవం పూర్తిగా వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : 120 ఎకరాల్లో పత్తి పండించాను | Sadanand Cotton #RythuBadi #రైతుబడి #CrystalSadanand