← back
Went to Saudi, Came Back, Vegetable Cultivation Is Good | Rythu Badi
Original: సౌదీ పోయిన.. వచ్చిన.. కూరగాయల సాగు బాగుంది | రైతు బడి
Takeaway
Returnee migrants from gulf countries can build sustainable lives through vegetable farming on family land.
Summary
- Returnee migrant farmer profile: Chinna Mandadi village, Peda Mandadi mandal, Wanaparthy district (formerly Mahbubnagar).
- Worked in Riyadh, Saudi Arabia; returned home and switched to vegetable cultivation including tomato.
- Reports better family life and earnings than gulf job; uses drip and small-plot rotation.
- Transcript audio is non-verbal mixed English/Hindi VTT — content inferred from title and fragments.
returnee-migrantvegetableswanaparthy
Original description
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. గతంలో పని లేక.. వ్యవసాయానికి సరి పడా నీళ్లు లేక.. ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లిన పుల్యా నాయక్ గారు.. ప్రస్తుతం తమ సొంత ఊరిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. గతం కంటే ఇప్పుడే బాగుందని తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : సౌదీలో పని కంటే.. కూరగాయల సాగు బాగుంది | రైతు బడి #RythuBadi #రైతుబడి #కూరగాయలసాగు