← back
Working Abroad, Managing Farm Back Home | Telugu Rythubadi
Original: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా.. సొంతూర్లో వ్యవసాయం పర్యవేక్షణ | Telugu Rythubadi
Takeaway
NRIs can sustain ancestral farms through remote supervision and trusted local labour management.
Summary
- NRI farmer balances overseas job with remote farm supervision in his native Telangana/AP village.
- Hires local labour and visits periodically; uses phone-based monitoring.
- Transcript audio is largely non-verbal English VTT; content inferred from title.
nri-farmingremote-managementsuccess-story
Original description
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ధర్మ శ్రీనివాస్ రెడ్డి గారు.. సుమారు 20 సంవత్సరాలుగా సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు. అయినా సొంతూర్లోని తన వ్యవసాయ భూముల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. ఖర్జూరతోపాటు సీతాఫలం, తైవాన్ జామ సహా వెదజల్లే పద్దతిలో వరి సాగుతోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్నా.. నిత్యం వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తూ తన వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. సొంతూర్లో వ్యవసాయం పర్యవేక్షణ | Telugu Rythubadi #DatesFarming #రైతుబడి #ఖర్జూరసాగు