← back
Turmeric, maize, papaya and ginger – 4 crops from 1 plot in 2 years
Original: పసుపు, మక్క, బొప్పాయి & అల్లం.. 1 భూమి.. 2 ఏండ్లలో.. 4 పంటలు తీస్తున్న | రైతు బడి
Takeaway
A 2-year, 4-crop rotation of turmeric, maize, papaya and ginger keeps the plot earning year-round.
Summary
- Farmer rotates four high-value crops – turmeric, maize, papaya and ginger – on the same plot over a 2-year cycle to maximise income.
- Transcript is heavily auto-captioned with limited extractable detail.
- Sequential intercrop / relay model uses tall papaya alongside short turmeric and ginger, then maize.
- Typical of cash-crop intensification on small holdings.
turmericpapayacrop-rotation
Original description
ఒకే భూమిలో పసుపు, మొక్క జొన్న వేసుకుని.. మొక్క కోసిన వెంటనే పసుపు మధ్యలో బొప్పాయి నాటుకొని.. పసుపు పంట తీసిన తర్వాత బొప్పాయితోపాటు అదే భూమిలో అల్లం సాగు చేస్తున్న రైతు అనుభవాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఈ రైతు సాగు చేపడుతున్నారు. వీడియో చూసి వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 1 భూమి.. 2 ఏండ్లలో.. 4 పంటలు తీస్తున్న.. పసుపు, మక్క, బొప్పాయి & అల్లం | రైతు బడి #RythuBadi #రైతుబడి #InnovativeFarmer