← back
We Make and Use 50 kg of Potato Chips Once a Year
Original: ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి
Takeaway
Zaheerabad households half-boil and sun-dry 50 kg of local potatoes each February to stock home-made chips for a full year.
Summary
- Aruna Jyothi of Zaheerabad (Sangareddy district) has made household potato chips for 20 years; processes 50 kg per family annually each February summer
- Source: locally grown potatoes from Ranjol village, Zaheerabad belt; husband is Agriculture Extension Officer Pradeep Kumar
- Process: peel, slice thin on adjustable peeler, half-boil 1-2 min in salted boiling water (do not fully cook), drain
- Spread separately on plastic sheet (not cloth - sticks) in 5-6 hours of direct summer sun until they make crisp 'kar-kar' sound
- Store in airtight container for 1 year; re-sun-dry periodically during monsoon to prevent mould; deep-fry with chilli powder before serving
potatofood-processingchips
Original description
ఆలుగడ్డ సాగు చేసే ప్రాంతాల్లో రైతులతోపాటు దాదాపుగా అన్ని కుటుంబాల వాళ్లూ ఆలుగడ్డలతో చిప్స్ (ఆలుగడ్డ వడియాలు లేదా ఆలుగడ్డ పాపడాలు) తయారు చేసి ఏడాదిపాటు తింటున్నారు. ఆ విధానం ఎలా ఉందనే విషయం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. జహీరాబాద్ పట్టణానికి చెందిన అరుణజ్యోతి గారు ఆ విషయాన్ని ఈ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి #RythuBadi #రైతుబడి #PotatoChips