← back

Extracting and selling honey from 130 bee boxes | Honey Farming | Rythu Badi

Original: 130 పెట్టెలతో తేనె తీసి అమ్ముతున్నం | Honey Farming | రైతు బడి

1.7M views · Dec 08, 2022 · 27:46 min · Watch on YouTube ↗
Takeaway

A Bapatla beekeeper running 130 hives in subabul groves extracts 400-500 kg of honey a month and sells direct at Rs 200/kg.

Summary

  • Kalluri Kantarao of Konanki village (Martur mandal, Bapatla dist) ran 10 years as worker with Dandamudi-based bee-keeper before going solo in 2019; today owns 130 hives
  • Hive cost: Rs 6,000 with bees + stand (Rs 1,500 empty box, Rs 5,000 for Jharkhand-type)
  • Hives placed in subabul shade groves and near cucumber/ridge gourd/sesame fields; bees forage up to 4 km
  • Each hive has 9 frames; one harvest cycle per month yields 6-7 kg per hive; honey sold at Rs 200/kg
  • Total monthly extraction from 130 hives: 4-5 quintals (400-500 kg); family operation of three
beekeepingapiarysubabul
Original description
గతంలో పదేండ్లపాటు తేనె తీసే పనిని చేసి.. గత మూడు సంవత్సరాల నుంచి సొంతంగా తేనె తీసి అమ్ముతున్న రైతు తాళ్లూరి కాంతారావు గారు ఈ వీడియోలో మాట్లాడారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన కాంతారావు గారు 130 పెట్టెలతో తేనె తీస్తున్నారు. కుటుంబ సభ్యులు కలిసి పని చేసుకుంటున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 130 పెట్టెలతో తేనె తీసి అమ్ముతున్నం | Honey Farming | రైతు బడి

#RythuBadi #తేనెటీగలపెంపకం #HoneyFarming