← back
Selling Silkworms Is Our Business | Sericulture Chawki Centre
Original: పట్టు పురుగులు అమ్మడం మా పని | Sericulture Chawki Centre
Takeaway
Chawki rearing centres supply disease-free young silkworms to farmers, with Central Silk Board certification and government support.
Summary
- Profile of a chawki rearing centre (CRC) — sells disease-free silkworm larvae (DFLs) to sericulture farmers.
- Operates under Central Silk Board guidelines with CRC certification.
- Provides farmers with young worms reared past the third instar/spinning stage for easier final rearing.
- Market prices fluctuate 50% up-down per quintal; government training and support mentioned.
sericulturechawki-centresilk-board
Original description
పట్టు పురుగుల గుడ్లను తెచ్చి.. పట్టు పురుగులను రెండు దశలు పెంచి.. పట్టు గూళ్లు సాగు చేసే రైతులకు విక్రయించే చాకీ సెంటర్ నిర్వహణ తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని ధన్నసరి గ్రామంలో గత ఆరు సంవత్సరాలుగా ఈ చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పట్టు పురుగులు అమ్మడం మా పని | Sericulture Chawki Centre #RythuBadi #పట్టుపురుగులు #ChawkiCentre