← back
30 types of mango plants at Kadiyam Nursery
Original: 30 Types Mango Plants at Kadiyam Nursery | రైతు బడి
Takeaway
Kadiyam nursery stocks 30+ mango varieties for growers across India.
Summary
- Kadiyam nursery (East Godavari, AP) offers grafted plants of 30 mango varieties
- Kadiyam is India's largest plant nursery belt - supplies seedlings nationwide
- Transcript is auto-captioned music/foreign tokens; varietal names and prices not recoverable
mangonurserykadiyam
Original description
మొక్కల పెంపకంలో 70 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సత్యదేవ నర్సరీ నిర్వాహకులు పుల్లా సత్యనారాయణ గారు ఈ వీడియోలో అనేక రకాల మామిడి మొక్కలు, వాటి ధరలు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంగా ఉన్న కడియపులంకలో సత్యనారాయణ గారు సత్యదేవ నర్సరీ నడుపుతున్నారు. పూర్తి వీడియో చూస్తే మామిడి మొక్కల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 30 Types Mango Plants at Kadiyam Nursery | రైతు బడి #RythuBadi #MangoPlants #KadiyamNursery