← back

Dragon Fruit: 1.5 lakh per acre income in the first year

Original: డ్రాగన్ ప్రూట్.. తొలి ఏడాది ఎకరానికి లక్షన్నర రాబడి | Dragon Fruit | తెలుగు రైతుబడి

4.0M views · Jul 18, 2021 · 16:35 min · Watch on YouTube ↗
Takeaway

Dragon fruit on trellis system can deliver around Rs 1.5 lakh per acre return from the very first year if planted and managed correctly.

Summary

  • Profile of a dragon fruit grower achieving Rs 1.5 lakh per acre income in the first year of plantation
  • Crop is grown on concrete/cement pole trellises with 3-4 plants per pole
  • Plant management and pruning shown across the orchard
  • English transcript is largely music-only; details drawn from title and channel context
dragon-fruithorticulturetrellis
Original description
5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు తండు సైదులు గౌడ్ గారు.. తొలి ఏడాది మంచి దిగుబడి సాధిస్తున్నారు. తోట పక్కనే హైవే ఉండటంతో తెంచిన పండ్లన్నీ ఆ రోడ్డు మీదనే అమ్ముతున్నారు. పూర్తి వివరాలు వీడియోలో పంచుకున్నారు. మొత్తం వీడియో చూడండి. సాగు చేయాలి అనుకుంటే మాత్రం.. ప్రత్యక్షంగా పలు తోటలకు వెళ్లి చూడండి. రైతులతో నేరుగా వెళ్లి మాట్లాడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : డ్రాగన్ ప్రూట్.. తొలి ఏడాది ఎకరానికి లక్షన్నర రాబడి | Dragon Fruit | తెలుగు రైతుబడి

#DragonFruit #రైతుబడి #డ్రాగన్