← back

5 tonnes of papaya in 20 months on 15 cents

Original: 15 సెంట్లలో 20 నెలల్లో 5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి

385.6K views · Jan 07, 2023 · 25:02 min · Watch on YouTube ↗
Takeaway

Bio-active soil and shallow planting let Taiwan Red Lady papaya beat its 7-month virus death curve and produce 5 tonnes over 20 months on just 15 cents.

Summary

  • Dr Shyam Sundar Reddy (PhD plant pathology, ex-KVK Medak HoD) grew Taiwan Red Lady papaya on 6 guntas (15 cents) at Narsapur, Medak dist, Telangana
  • Planted May 2021; first harvest March 2022; over 19-20 months produced 5+ tonnes - twice industry norm of 5-7 months before virus wipeout
  • Trees reach 12-14 ft due to soil biology; uses only sheep manure plus topsoil layering (sandwich method) - zero chemical fertiliser, no pesticide
  • Critical lesson: at planting do not bury beyond the polybag level; deeper burial caused stem rot in first attempt and 95% mortality
  • Spacing 6x6 ft in zigzag/diamond pattern; ~1000 plants/acre yields 30 t/acre minimum at 20 fruits x ~1.5 kg/tree
papayavirus-resistantorganic
Original description
కేవలం 6 గుంటలు అంటే 15 సెంట్ల భూమిలో గత 20 నెలలుగా బొప్పాయి పంట సాగు చేస్తూ.. ఇప్పటికే 5 టన్నులకు పైగా దిగుబడి పొందిన రైతు డాక్టర్ గున్నంరెడ్డి శ్యాం సుందర్ రెడ్డి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బొప్పాయి రైతులను వైరస్ సమస్య వేధిస్తుండగా.. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ పద్దతుల్లో తాను సాధించిన ఈ అద్భుత ఫలితం గురించి రైతు చాలా వివరింగా తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ శివార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 15 సెంట్లలో 20 నెలల్లో  5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి

#RythuBadi #PapayaFarming #బొప్పాయిసాగు