← back
Growing areca nut for 20 years | Areca Nut Farming | Telugu Rythu Badi
Original: 20 ఏండ్లుగా వక్క పండిస్తున్న | Areca Nut Farming | Telugu రైతుబడి
Takeaway
A 1-acre areca palm planted in 2002 yields 15-25 quintals across three cuts and earns Rs 10-15 lakh annually with only cow-dung manuring and no pesticides.
Summary
- Mohammed Basha of Tallakera village (Gummagatta mandal, Anantapur dist) planted 1,000 areca palms on 1 acre in 2002 (8-9 ft spacing); seedlings then Rs 20, now Rs 45-50 from Shivamogga, Karnataka
- First yield in year 5; 3 harvests/year (Aug-Sep, Nov-Dec, Jan); 25-30 quintals raw, 5-6 quintals processed (dried, dehusked) per cutting
- Sold as raw green nuts to Karnataka traders who bring labour, cut, weigh and pay cash on-site at Rs 30,000/quintal raw, Rs 45,000-80,000/quintal processed (high reached Rs 80k)
- Water requirement 3-3.5 L per palm every 4 days via flood or drip; only cow dung + red soil mulch needed, no pesticides because no diseases
- Annual income from 1 acre ~Rs 10-15 lakh; intercrops like pepper possible but not done
areca-nutvakkalong-term-orchard
Original description
ఒక్క ఎకరం భూమిలో వక్క తోట సాగు చేస్తున్న రైతు మహమ్మద్ బాషా గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో ఈ రైతు వక్క పంట పండిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ రైతు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడగలరు. వీడియో చూసిన తర్వాత ఇంకా అదనపు సందేహాలు ఉంటే 9603727182 నంబరులో రైతు మహ్మద్ బాషా గారితో మాట్లాడవచ్చు. వీడియో చూడకుండా వీడియోలో ఉన్న సమాచారమే మొత్తం అడగడం పద్దతి కాదు. అలా అడిగితే అవతలి వాళ్ల నుంచి సరైన సమాధానం కూడా పొందలేమనే విషయం గుర్తించాలి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 20 ఏండ్లుగా వక్క సాగు చేస్తున్నాను Areca Nut Farming తెలుగు రైతుబడి #RythuBadi #Arecanut #వక్కపంట