← back

25 Acres of Oil Palm with Chilli and Cotton as Intercrops

Original: 25 ఎకరాల్లో ఆయిల్ పామ్.. అంతర పంటలుగా మిర్చి, పత్తి

27.5K views · Nov 09, 2023 · 18:04 min · Watch on YouTube ↗
Takeaway

Intercropping chilli and cotton in young oil palm provides early cash flow over the gestation period.

Summary

  • Farmer cultivates oil palm on 25 acres with chilli and cotton as intercrops during the gestation years.
  • Earns intercrop revenue while waiting for oil palm to mature (3-4 years).
  • Transcript audio is largely non-verbal English VTT; content inferred from title.
oil-palmintercropchilli-cotton
Original description
మూడు విడుతలుగా నాటుకొని.. మొత్తం 25 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్న రైతు కంభంపాటి నరేశ్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చింతోని చెలక గ్రామంలో ఈ రైతు పామాయిల్ సాగు చేస్తూ.. అంతర పంటలుగా మిర్చి, పత్తి పండిస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాము | Oil Palm Cultivation

#RythuBadi #రైతుబడి #oilpalm