← back
37.6 Quintals per Acre — Luminara USP Q9 Coarse Paddy
Original: ఎకరంలో 37.6 క్వింటాళ్ల ధాన్యం పండింది | USP Q9 Paddy
Takeaway
Luminara USP Q9 coarse paddy lifted yield by ~10 quintals/acre and cut spray rounds, adding Rs 23,000/acre extra revenue at A-grade MSP.
Summary
- Farmer Mahesh at Uttur village, Manakonduru mandal, Karimnagar district grew Luminara USP Q9 coarse paddy on 2 acres in rabi
- Sold 184 bags of 40 kg (73.6 quintals total) at Rs 2,320/quintal A-grade rate to local IKP procurement centre — averaging 36.8 quintals/acre
- Previous varieties had yielded only 25-30 quintals/acre; USP Q9 showed strong lodging resistance through wind and rainstorms
- Seed cost only Rs 50 per 10 kg pack (Rs 150 total for 20 kg) — 4 packs for 2 acres; pest pressure low needing only 2 sprays vs previous 3
- Crop matured in 130-135 days with strong grain weight; payment received in 20-25 days; planning same variety for next kharif sowing
coarse-paddyusp-q9luminara
Original description
రెండెకరాల భూమిలో కొత్త రకం వరి విత్తనం USP Q9 వేసి సాగు చేసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా కోయక ముందు ఒకసారి.. పంట కోసి మార్కెట్లో అమ్మిన తర్వాత మరోసారి ఈ రైతుతో మాట్లాడాము. వారి పూర్తి అనుభవం ఈ వీడియోలో సమగ్రంగా తెలుస్తుంది. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 7672099595 నంబరులో సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఎకరంలో 37.6 క్వింటాళ్ల ధాన్యం పండింది | USP Q9 Paddy #RythuBadi #రైతుబడి #USPQ9Paddy