← back
10 acres grape farming
Original: 10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి
Takeaway
10-acre grape farming is feasible with timed back-pruning to set the fruiting buds for two cycles a year.
Summary
- Profile of a farmer cultivating grapes on 10 acres using standard pandal/trellis system.
- Transcript is auto-captioned with markers only on pruning, second crop and minimum inputs.
- Standard practice: back-pruning to set the fruiting buds, then a second-cycle bunch within the season.
- Highlights scale farming where good pruning timing determines berry quality and yield.
grapestrellispruning
Original description
పదెకరాల భూమిలో ద్రాక్ష సాగు చేస్తున్న రైతు ఆదినారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవ్చచు. దిల్ ఖుష్ వెరైటీ పంటను తాను పండిస్తున్నారు. సీడ్ లెస్ వెరైటీ కూడా సాగు చేసిన అనుభవం వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : 10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి #RythuBadi #GrapesFarming #ద్రాక్షసాగు