← back
Doing Integrated Farming.. Targeting Rs 1 Crore Profit Annually: NRI Gaddampally | Rythu Badi
Original: సమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడి
Takeaway
NRI returnee scales Palekar natural farming across 40 acres with integrated livestock + legume intercrops to grow visibly superior sweet lime without any chemical fertilizers.
Summary
- NRI Gaddampally Ravinder Reddy (20 yrs in USA, business + IT) returned 2017, farms 40 acres in Pulicherla, Peddavoor mandal, Nalgonda district + Lingampally - 30 ac sweet lime (battayi), 6 ac dates, rest paddy/Jamboora.
- Follows Subhash Palekar zero-budget natural farming: cow dung/urine sprays monthly, vermicompost on-farm, paddy straw mulch, no urea/DAP ever - 5-year-old battayi trees significantly taller than neighbouring conventional plots.
- Integrated farm includes Gir cows (15-20), country chickens, sheep/goats, ducks, planned fish ponds - chickens till soil naturally; 650 trees error-free, 1,400 trees show some nitrogen deficiency from low pH soil.
- Intercrops legumes (chana, groundnut, green/black gram, horsegram, redgram) between 2,000 battayi trees for nitrogen fixation + cash flow covering tillage/labour; manages remotely from Hyderabad with weekly visits and tree-by-tree numbering system.
natural-farmingsweet-limenri-farmer
Original description
అమెరికాలో వ్యాపారం చేస్తూ.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు ప్రణాళికను వివరించారు. మొత్తం నలభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న తాను.. మరో ఐదేళ్లలో తన సాగు ద్వారా ఏటా రూ. కోటి లాభం లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు దాదాపుగా వాడకుండా సాగు చేస్తున్న రవీందర్ రెడ్డి గారి అనుభవం పూర్తిగా వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోనే పులిచర్ల, లింగంపల్లి గ్రామాల్లో ఈ రైతు తన సాగు కొనసాగిస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 40 ఎకరాల్లో వ్యవసాయం.. కోటి లాభం నా లక్ష్యం : ఎన్నారై గడ్డంపల్లి | NRI Agriculturre | రైతుబడి #RythuBadi #రైతుబడి #ఎన్నారైవ్యవసాయం