← back
Sown jute (sunn hemp) in orchard - sheep feed and soil booster
Original: తోటలో జనుము వేసినం.. పొట్టేళ్లకు ఆహారం, భూమికి బలం | Jute as Fertile Crop | తెలుగు రైతుబడి
Takeaway
Sunn hemp under-sown in orchards doubles as nitrogen-fixing green manure when ploughed in and as fodder for sheep when grazed earlier.
Summary
- Profile of a farmer who sowed janumu (sunn hemp/jute) as a green-manure crop in his orchard
- English VTT was mostly music/inaudible so seed rate, biomass and incorporation timing not captured
sunn-hempgreen-manureintercrop
Original description
భూమికి సహజ పద్దతిలో ఎరువు ఇవ్వడంతోపాటు.. తోటలో పెంచుతున్న గొర్రె పొట్టేళ్లకు ఆహారంగా కూడా ఉపయోగించడానికి ఈ రైతు జనుము పంట వేశారు. ఖజ్జూర తోటలో అంతరపంటగా వేసుకున్న జనుము సాగు కోసం చేసిన ఖర్చు.. పొందుతున్న ఫలితం గురించి ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియోలో తన అనుభవం వివరించిన రైతు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామంలో జనుము సాగు చేస్తున్న సైది రెడ్డి గారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోగలరు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : తోటలో జనుము వేసినం.. పొట్టేళ్లకు ఆహారం, భూమికి బలం | Jute as Fertile Crop | తెలుగు రైతుబడి #RythuBadi #రైతుబడి #జనుముసాగు