← back

Our vermicompost-making business | Jyothi Organic

Original: Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది | Jyothi Organic

638.2K views · Sep 18, 2023 · 22:46 min · Watch on YouTube ↗
Takeaway

Jyothi Organic has been making vermicompost commercially for around 8 years and supplements it with humic acid and panchagavya formulations.

Summary

  • Profile of Jyothi Organic, a vermicompost manufacturing unit
  • Discussions of humic acid, panchagavya additives and conversion cycles of 2-3 turns
  • Mentions 8 years of operations; English transcript is largely fragmented
vermicomposthumic-acidorganic-input
Original description
గత 12 సంవత్సరాలుగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ.. రైతులకు ఆర్గానిక్ ఎరువులు సరఫరా చేస్తున్న జ్యోతి ఆర్గానిక్ సంస్థ ప్రతినిధి జ్యోతి గారు ఈ వీడియోలో సమగ్ర సమాచారం వివరించారు. హైదరాబాద్ లో మొత్తం 4 చోట్ల వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు.

https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic 

#RythuBadi #రైతుబడి #vermicompost