← back

Set up a DCMS fertilizer shop with Rs.15 lakh

Original: 15 లక్షలతో డీసీఎంఎస్ ఎరువుల దుకాణం పెట్టినం | RythuBadi

49.2K views · Oct 07, 2023 · 13:48 min · Watch on YouTube ↗
Takeaway

A Rs.15 lakh DCMS fertilizer shop is profiled as a chemistry-graduate-led rural input retail venture.

Summary

  • Farmer/entrepreneur invested Rs.15 lakh to open a DCMS (District Cooperative Marketing Society) fertilizer retail shop.
  • Chemistry graduate background pitched as customer-service-oriented input retail rather than just trading.
  • Auto-captioned transcript hints at LIC tie-up, procurement and farmer relationship management.
  • Positions cooperative fertilizer retail as a viable rural agribusiness.
fertilizer-retaildcmscooperative
Original description
జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నుంచి అనుమతి తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణం నడుపుతున్న అయ్యోరి రాజేశ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వీళ్లు ఈ దుకాణం గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో రాజేశ్ గారు తన అనుభవం పూర్తిగా వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 15 లక్షలతో డీసీఎంఎస్ ఎరువుల దుకాణం పెట్టినం  | RythuBadi

#RythuBadi #ఎరువులదుకాణం #fertilizershop