← back

50 quintals chilli yield from 2 acres with Gromor F20

Original: 2 ఎకరాల మిర్చి.. 50 క్వింటాళ్ల దిగుబడి | Gromor F20

36.6K views · Feb 10, 2024 · 15:40 min · Watch on YouTube ↗
Takeaway

Coromandel Gromor F20 used basal at 1 bag/acre lifted Radhakrishna's chilli yield projection to 25 q/acre and cotton from 10 to 15 q/acre while replacing costlier complex fertilizer.

Summary

  • Bandarupalli Radhakrishna of Kusumanchi mandal, Khammam district has 15 years chilli experience; this year planted 4.5 acres of chilli on Aug 15
  • Used Coromandel Gromor F20 (claimed 20 nutrients) basal on only 2 acres at 1 bag/acre (Rs 1,050-1,100/bag, vs Rs 1,700/bag for older formulation, replacing 4 bags of complex fertilizer)
  • First picking 18 quintals on those 2 acres; expects total 50 quintals (25/acre); remaining 2.5 acres without F20 yielded same 18 q in first pick but expected to drop sharply
  • Previous year used Gromor F20 in cotton (4.5 acres, 4 bags x 2 applications): yield rose from usual ~40 to 60 quintals (15 q/acre vs 10 q/acre previously)
  • Only drip-applied 13-0-45 and 19-19 once each in chilli; mulching used
gromor-f20chillifertilizer
Original description
ఒకే ఎరువులో 20 రకాల పోషకాలను పొందుపరిచిన గ్రోమోర్ ఎఫ్20 ఎరువును వాడిన రైతు బండారుపల్లి రాధాకృష్ణ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతేడాది పత్తి సాగులో.. ఈ సంవత్సరం మిర్చి తోటలో తాను వాడానని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఈ రైతు పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 20 Nutrients ఎరువును పత్తిలో, మిర్చిలో వేశాను | Gromor F20

#RythuBadi #F20Fertiliser #GromorF20