← back
Microbial Bacterial Fertilizer for Paddy — Boom Crest
Original: వరి చేనుకు బ్యాక్టీరియా ఎరువు వేశాను | Boom Crest
Takeaway
Boom Crest microbial fertilizer at 6 kg/acre reactivates locked soil nutrients and produces visibly heavier, plumper paddy grains compared to untreated rows.
Summary
- Farmer Abraboina Parashuram at Venkatapur village, Ramayampet mandal, Medak district grew Luminara USP Q6 coarse paddy on 4 acres
- Used 'Boom Crest' microbial fertilizer (8 bacteria including VAM, Rhizobium, KSB) on 2 acres only; left 2 acres untreated as control
- Each Boom Crest packet is 6 kg per acre; bacteria mobilize previously locked-up zinc, phosphorus and potassium left in soil
- Treated acre shows visibly more grains per panicle and heavier kernels in hand comparison vs untreated plot
- Expects ~24-25 quintals/acre in kharif on treated half; previous rabi crop yielded 34 quintals/acre with the same Q6 variety
microbial-fertilizerboom-crestpaddy
Original description
వరి సాగు చేస్తున్న రైతు తన చేనులో వేసుకున్న బ్యాక్టీరియా ఎరువు గురించి వివరించారు. 8 రకాల బ్యాక్టీరియా ఉన్న Luminara కంపెనీకి చెందిన Boom Crest వేసుకున్నానని తెలిపారు. దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని.. తాను గమనించిన విధానాన్ని సైతం వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7672099595, 9666364912 నంబర్లలో ల్యూమినారా కంపెనీని సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : వరి చేనుకు బ్యాక్టీరియా ఎరువు వేశాను | Boom Crest #RythuBadi #రైతుబడి #boomcrest