← back
Pruning Sapota Trees Increases Yield | Rythu Badi
Original: సపోటా చెట్లు కత్తిరిస్తే దిగుబడి పెరుగుతుంది | రైతు బడి
Takeaway
Annual pruning of sapota trees with a 2-3 month gap before flushing boosts orchard yields.
Summary
- Horticulture officer explains sapota (chiku) pruning increases yield.
- Pruning cycle: cut back, then 2-3 months gap to flush, then fruit-setting.
- Officer-led demonstration aimed at sapota orchard farmers.
- Transcript audio is mostly non-verbal English VTT — content inferred from title.
sapotapruninghorticulture
Original description
సపోటా చెట్లను ఏ సీజన్లో ఏ విధంగా కత్తిరించుకోవాలనే సమాచారం ఈ వీడియోలో తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ గారు సమగ్రంగా వివరాలు తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : సపోటా చెట్లు కత్తిరిస్తే దిగుబడి పెరుగుతుంది | రైతు బడి #RythuBadi #రైతుబడి #సపోటా