← back

We grow tomato 365 days a year | Madanapalle tomato farming

Original: 365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

412.4K views · Jul 13, 2023 · 24:21 min · Watch on YouTube ↗
Takeaway

Madanapalle's climate and market support year-round tomato cultivation through staggered planting cycles.

Summary

  • Madanapalle (Chittoor/Annamayya, AP) farmers run year-round tomato production with staggered plantings
  • Madanapalle is one of South India's largest tomato mandis, supporting non-stop demand
  • Transcript is auto-captioned music/foreign tokens; quantitative details not recoverable
tomatomadanapalleyear-round
Original description
ఆసియాలోనే అత్యధికంగా టమాటా సాగు చేసే మదనపల్లి ప్రాంత టమాటా రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంవత్సరంలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ టమాటా సాగు చేస్తున్నామని.. ప్రస్తుతం కేజీ ధర 100 పలుకుతోందని తెలిపారు. ఒక్కోసారి ధరలు లేక పంటను అమ్మలేని పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని బీ కొత్తకోట మండలంలోని దిన్నెమిందెపల్లి గ్రామంలో ఈ రైతు టమాటా పండిస్తున్నారు. 

వీడియో పూర్తిగా చూశాక వీడియోలో లేని అదనపు సమచారం కోసం మాత్రమే ఫోన్ చేయండి. నంబర్ దొరికింది కదా అని వీడియోలో ఉన్న సమాచారమే మళ్లీ మళ్లీ అడిగి రైతులను ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ల వాళ్ల వ్యవసాయ పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. వారికి ఫోన్ చేస్తున్నది మీరొక్కరే కాదు.. మీలాగా చాలా మంది చేస్తున్నారని గమనించగలరు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

#RythuBadi #రైతుబడి #మదనపల్లిటమాటా