← back
I produced Rs 15 lakh crop on a single acre | Brinjal Farming
Original: ఒకే ఎకరంలో 15 లక్షల పంట పండించాను | Brinjal Farming
Takeaway
Grafted Ankur Niteeshwar Reddy brinjal on one acre delivered 40+ tonnes and Rs 15 lakh revenue in 8 months by combining high transplant cost with relentless pest control.
Summary
- Bantu Ramakrishna of Kasarabad village (Suryapet dist) earned Rs 15 lakh from one acre of brinjal in 8 months
- Planted April 2, 2024 with Ankur Niteeshwar Reddy grafted brinjal at Rs 10/plant (vs 50 paise for normal) from Addanki nursery; 3 ft x 7 ft spacing
- Harvested 40+ tonnes via 2 cuttings/week (53 bags x 15 kg today); sold purely wholesale at Suryapet mandi; rates Rs 60-70/kg early, dropped to Rs 10/kg recently
- Per-week cost ~Rs 16k: spraying Rs 7k, labour Rs 6k, drip-fertigation Rs 3k; monthly ~Rs 64k; setup cost ~Rs 30k for 3,000 grafted seedlings (1,000 died, replanted)
- Success attributed to no neighbouring brinjal plantings causing market shortage and tight pest control (no fruit borer infestation)
brinjalgrafted-seedlinghigh-value-vegetable
Original description
ఒకే ఒక్క ఎకరం భూమి నుంచి 8 నెల్ల కాలంలో 15 లక్షల రూపాయల పంట పండించిన రైతు రామకృష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వంకాయ పంట వేసి గత ఆర్నెల్లుగా 45 టన్నుల వరకు దిగుబడి తీశారు. ధరలు కూడా కలిసి రావడంతో ఖర్చులు పోను 10 లక్షల రూపాయల లాభం సాధించారు. అంత దిగుబడి తీసిన తీరును.. పంటను అమ్మిన విధానాన్ని వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఎకరంలో 15 లక్షల పంట పండింది | Brinjal Farming #RythuBadi #రైతుబడి #brinjalfarming