← back

One acre of onion.. 10 tonnes yield

Original: ఎకరం ఉల్లిగడ్డ.. 10 టన్నుల పంట | Onion Cultivation | రైతు బడి

348.0K views · Nov 22, 2023 · 14:40 min · Watch on YouTube ↗
Takeaway

A 3.5-month onion crop delivers 10 tonnes/acre, with September-November sowing the prevailing local cycle.

Summary

  • Onion grower harvests 10 tonnes per acre across a 3-3.5 month crop cycle (Sep-Oct-Nov sown)
  • Local variety planting; references 5-6 years experience
  • Transcript is auto-captioned fragments; varietal name and price recovery limited
onionkharifrabi
Original description
ఎకరం భూమిలో ఉల్లిగడ్డ పంట వేసి.. 10 టన్నుల దిగుబడి తీసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తెల్ల రకం ఉల్లిగడ్డ సాగు చేసిన ఈ రైతు అందుకోసం చేసిన ఖర్చు, వచ్చిన లాభం వంటి వివరాలన్నీ తెలిపారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరం ఉల్లిగడ్డ.. 10 టన్నుల పంట | Onion Cultivation | రైతు బడి

#RythuBadi #రైతుబడి #onionfarming