← back
I Planted Tamarind Orchard on 36 Acres | Tamarind Farming
Original: 36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి
Takeaway
Profile of a 36-acre tamarind orchard, but transcript is unusable for detailed extraction.
Summary
- Farmer profile of a 36-acre tamarind (chinta) plantation
- English auto-caption transcript is largely empty/garbled; spoken Telugu content not captured
- Channel context: large-scale tamarind orchard cultivation discussed
tamarindorchardplantation
Original description
చింత పండు ట్రేడింగ్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన జీవీ కార్తీక్ గారు.. 36 ఎకరాల భూమిలో చింత చెట్లు నాటి పంట సాగు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామ సమీపంలో ఈ పంట సాగు చేస్తున్నారు. చింత చెట్ల మధ్యల మామిడి, అల్లనేరేడు కూడా వేసి అంతరపంట పండించే ఏర్పాట్లు చేశారు. వారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి #RythuBadi #Tamarindfarm #చింతతోట