← back

15 orchards on 83 acres | Japan Model Farming

Original: 83 ఎకరాల్లో 15 తోటలు | Japan Model Farming | రైతు బడి

384.1K views · Jan 06, 2024 · 17:56 min · Watch on YouTube ↗
Takeaway

An 83-acre Kadapa research farm packs 15 fruit crops at Japanese high-density spacing with Rs 25 lakh remote-controlled drip fertigation and trains farmers free of cost.

Summary

  • Pratibha Biotech (CEO Rajashekhar Reddy) runs RM Kisan Center on 83.5 acres at Palagiri village, Veerapunayanipalle mandal, Kadapa dist, AP
  • Japanese ultra-high-density model: 550 plants/acre at 16 ft row x 5 ft plant spacing, 15 fruit orchards - mango (4 varieties), pomegranate, fig, orange (3), grapes (3 incl. Thomas, Red Globe, Sharad), dragon fruit (4), custard apple, sapota, dates
  • 55 lakh-litre farm pond plus Rs 25 lakh automated drip-fertigation - 12 zones with 5 fertiliser tanks (growth/flowering/fruiting/organic/micronutrient) controlled by cloud app from Hyderabad
  • Offers free 5-6 hour training to farmers covering soil testing, water testing, stage-wise fertiliser calendar; visitors can stay multiple days
  • Automation system viable only for 20-25 acre+ holdings; planted Dec 2021 onward across crops
high-densitydrip-fertigationtraining-center
Original description
జపాన్ తరహాలో తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలతో 15 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం RM Kisan Centre గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రైతులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు.  తన స్వస్థలం కడప జిల్లా వీరపునాయునుపల్లె మండలంలోని పాలగిరి గ్రామంలో ప్రతిభా బయోటెక్ సంస్థ అధినేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Japan Model Farming RM Kisan Cnetre Kadapa

#RythuBadi #రైతుబడి #RMKisanCentre