← back

Rs 1 lakh expense per acre of banana.. 30 tonnes yield

Original: ఎకరం అరటి సాగుకు లక్ష ఖర్చు.. దిగుబడి 30 టన్నులు | Banana Farming | రైతు బడి

382.9K views · Jan 27, 2022 · 26:46 min · Watch on YouTube ↗
Takeaway

Banana growers report 30 tonnes/acre yield from a modest Rs 1 lakh investment per acre.

Summary

  • Banana cultivation profile - investment of Rs 1 lakh/acre yields about 30 tonnes per acre
  • Demonstrates favourable cost-to-output ratio for tissue-culture banana farming
  • Transcript is auto-captioned music/laughter tokens; varietal and irrigation detail not recoverable
bananatissue-culturehorticulture
Original description
16 ఎకరాల్లో అరటి పంట సాగు చేస్తున్న రైతు జంపుగొంపుల ఉమాపతి నాయుడు గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొందలవాడ గ్రామంలో ఈ రైతు అరటి సాగు చేస్తున్నారు. ఎకరంలో సగటున 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. వాటిని దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తోట దగ్గరే అంతర్జాతీయ స్థాయిలో ప్యాకింగ్ చేసి మరీ వ్యాపారులు నేరుగా ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు ఉమాపతి నాయుడు గారి పండ్లను పంపిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరం అరటి సాగుకు లక్ష ఖర్చు.. దిగుబడి 30 టన్నులు | Banana Farming | రైతు బడి

#RythuBadi #రైతుబడి #BananaFarming