← back
Drum Seeder Paddy Cuts Costs and Labour | Rythu Badi
Original: Drum Seed వరి సాగుతో ఖర్చు తగ్గింది.. కష్టం తగ్గింది | రైతు బడి
Takeaway
Drum-seeder direct-seeded rice cuts both costs and labour vs transplanted paddy.
Summary
- Farmer profile on drum-seeder method of direct-seeded paddy cultivation.
- Drum seeder eliminates nursery, transplanting labour; sows pre-germinated seed in lines on puddled field.
- Reduced labour costs and water use compared to conventional transplanting.
- Transcript audio is non-verbal English VTT — content inferred from title.
paddydrum-seederdirect-seeded-rice
Original description
డ్రమ్ సీడ్ వరి సాగు విధానంతో కూలీల కొరత సమస్యను అధిగమించడంతోపాటు ఖర్చును కూడా తగ్గించుకున్నామని ఈ రైతులు చెప్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలోని బొల్లవరం గ్రామంలో ఈ రైతులు డ్రమ్ సీడ్ విధానంలో గత రెండు సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Drum Seed వరి సాగుతో ఖర్చు తగ్గింది.. కష్టం తగ్గింది | రైతు బడి #RythuBadi #రైతుబడి #drumseeder