← back

We Extract Castor Oil with a Bull-Driven Ghani

Original: ఎద్దు గానుగతో ఆముదం నూనె తీస్తాం | Bull Driven Castor Oil | రైతు బడి

151.3K views · Jul 21, 2023 · 16:40 min · Watch on YouTube ↗
Takeaway

Profile of traditional bull-driven castor oil extraction, but transcript captures no extractable detail.

Summary

  • Profile of traditional bull-driven oil press (ganuga) extracting castor oil (amudam noone)
  • English auto-caption transcript is empty/garbled - no detailed process, yield or pricing data extractable
  • Topic context: traditional cold-pressed castor oil micro-enterprise
castor-oiltraditionaloil-press
Original description
గతంలో తాను చేసిన ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేసి ప్రస్తుతం ఎద్దుల గానుగలతో నూనె తీసి ఉపాధి పొందుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలానికి చెందిన వీళ్లు.. ప్రత్యేకంగా ఆముదం నూనె సైతం తీస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎద్దు గానుగతో ఆముదం నూనె తీస్తాం | Bull Driven Castor Oil | రైతు బడి

#RythuBadi #రైతుబడి #ఎద్దుగానుగ