← back

Kadiri Groundnut.. 40 Bags/Acre Yield.. Rs 50,000+ Income | Kadiri Lepakshi-1812

Original: కదిరి వేరుశనగ.. ఎకరానికి 40 బస్తాల దిగుబడి.. 50 వేలకు పైగా రాబడి | Kadiri Lepakshi-1812

215.8K views · Jul 31, 2021 · 17:14 min · Watch on YouTube ↗
Takeaway

Kadiri Lepakshi-1812 groundnut sown in peak summer yields 3x more than K6 (40-50 bags/acre) with no pesticide and minimal fertiliser, surviving heat without canopy collapse.

Summary

  • Appala Venkanna in Mamida village, Tipparthi mandal, Nalgonda district sowed Kadiri Lepakshi-1812 groundnut on 4 acres in mid-March (high summer) - first such trial in region.
  • Bought 2 quintals seed-pods at Rs 12,000/quintal from Anantapur, dried 3 days yielding 105 kg kernel seed (25 kg/acre) sown by cultivator-furrow at half-foot spacing using 6 labour/acre.
  • Estimated 40-50 bags (75 kg)/acre = 14-15 quintals - 3x previous K6 variety yield (10-12 bags rain-fed, 15-20 irrigated rabi); stays green at harvest, dense canopy unaffected by Kandelam weed.
  • Inputs minimal: 2 bags super phosphate + 0.5 bag urea + one herbicide spray; no pesticide; protected by Rs 13k solar fence with 30 kg wire against goats/monkeys; total Rs 20k/acre vs higher K6 cost.
groundnutkadiri-lepakshisummer-sowing
Original description
పూర్తిగా ఎండాకాలంలో విత్తనం నాటుకొని.. మండుటెండల్లోనే వేరుశనగ పంట దిగుబడి సాధించిన రైతు అప్పాల వెంకన్న గారు ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రైతు వెంకన్న గారు.. 2021 మార్చి నెలలో కదిరి లేపాక్షి 1812 రకం వేరుశనగ విత్తనం నాలుగు ఎకరాల్లో నాటుకున్నారు. ఒక్క ఎకరంలో సుమారు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. పెట్టుబడి పోను ఎకరానికి కనీసం 50 వేల నుంచి 80 వేల వరకు లాభం మిగిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివరాల కోసం మొత్తం వీడియో చూడండి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరానికి 10 బస్తాలు.. ఎండా కాలంలోనూ కదిరి వేరుశనగ బాగా పండింది | Kadiri Lepakshi-1812 | రైతుబడి

#Groundnut #కదిరి1812 #KadiriLepakshi1812