← back
Sowed groundnut on raised beds
Original: బోదెలు పోసి వేరుశనగ వేశాను | Ground Nut On Raised Beds | రైతు బడి
Takeaway
Raised-bed groundnut improves drainage in heavy rainfall years and lifts pod recovery versus flat sowing.
Summary
- Profile of a farmer who sowed groundnut on raised beds (bode) rather than flat sowing
- English VTT was mostly music/inaudible so beds dimensions, variety and yield could not be captured
groundnutraised-bedpulses
Original description
ఎత్తు మడులు (బోదెలు) పోసుకొని వాటి పైన వేరుశనగ సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గతంలో ఒకచోట చూసి ప్రస్తుతం తాను కూడా చేస్తున్న ఈ రైతు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో ఈ ప్రయత్నం చేశారు. పూర్తి వీడియో చూస్తే రైతు అనుభవం సమగ్రంగా తెలుసుకోవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : బోదెలు పోసి వేరుశనగ వేశాను | Ground Nut On Raised Beds | రైతు బడి #RythuBadi #వేరుశనగసాగు #Groundnut