← back
We make ariselu jaggery every year from our sugarcane | Jaggery Making | Rythu Badi
Original: మా చెరుకుతో ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తం | Jaggery Making | రైతు బడి
Takeaway
A family grows sugarcane and converts it on-farm to specialty ariselu jaggery every year for direct sale.
Summary
- Profile of a family that grows its own sugarcane and processes it into ariselu-grade jaggery yearly
- Whole-stick-to-finished-jaggery in-house value chain
- English transcript is mostly music/garbled; details drawn from title
sugarcanejaggeryariselu
Original description
తమ తోటలో పండించిన చెరుకుతో ప్రతి ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తున్న రైతు కోగంటి కృష్ణా రావు (సుబ్బారావు) గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఈ రైతు కుటుంబం గత 60 ఏండ్లకు పైగా ఈ విధంగా సంక్రాంతి సీజన్‌లో బెల్లం తయారు చేస్తున్నారు. చెరుకు నుంచి ఏ విధంగా బెల్లం తయారు చేస్తున్నారో ఆ విధానం వివరించారు. అందుకోసం చేస్తున్న ఖర్చు, మిగులు వివరాలు వెల్లడించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మా చెరుకుతో ఏటా అరిసెల బెల్లం తయారు చేస్తం | Jaggery Making | రైతు బడి #RythuBadi #jaggerymaking #అరిసెలబెల్లం