← back

Making palmyra and date-palm jaggery | Palm Jaggery Making | Rythu Badi

Original: తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి

795.4K views · Nov 23, 2023 · 16:44 min · Watch on YouTube ↗
Takeaway

Palmyra and date-palm sap is boiled for 4.5 hours then chilled to make traditional taati and eata jaggery at around 70 brix.

Summary

  • Profile of palmyra and date-palm jaggery making; trees tapped at 7-8 years age
  • Process uses 200C heating for 4.5 hours, chiller box and target 70 brix sweetness
  • English transcript is fragmented; details drawn from title and partial words
palm-jaggerytaati-bellamdate-palm
Original description
తాటి నీరా, ఈత నీరా సేకరించి.. దానితో తాటి బెల్లం, ఈత బెల్లం తయారు చేస్తున్న తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తాటి తేనె, ఈత తేనెతోపాటు బూస్ట్, చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను సైతం చేస్తున్నారు. నీరా సేకరించే విధానంను కూడా వింజమూరి సత్యం గౌడ్ గారు వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : తాటి బెల్లం, ఈత బెల్లం చేస్తున్నం | Palm Jaggery Making | రైతు బడి

#RythuBadi #palmneera #palmjaggery