← back

Growing 10 Government Paddy Varieties | Govt Paddy Seeds

Original: 10 రకాల ప్రభుత్వ వరి వంగడాలు పండిస్తున్న | Govt Paddy Seeds

19.8K views · Nov 11, 2023 · 25:13 min · Watch on YouTube ↗
Takeaway

On-farm trials of 10 government paddy varieties help identify the best-yielding adaptable lines for the local agro-climate.

Summary

  • Farmer cultivates 10 different government-released paddy varieties simultaneously, including RNR 15048 (Telangana Sona) from Rajendranagar.
  • Variety 31479 (likely a research-stage line) and other ICAR/state breeder seeds also mentioned.
  • Compares yields, quality, disease resistance across varieties; ties up with state research stations.
  • Transcript audio is mostly non-verbal English VTT — content inferred from title.
paddygovernment-varietiesrnr-15048
Original description
అనేక రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్న రైతు గొట్టిపాటి వెంకటేశ్వర్లు గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. 10 రకాల ప్రభుత్వ విత్తనాలను సాగు చేస్తూ.. వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. ఇందులో జగిత్యాల, కూనారం, రుద్రూరు, వరంగల్, రాజేంద్రనగర్ పరిశోధనా స్థానాలు అభివృద్ధి చేసిన అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 10 రకాల ప్రభుత్వ వరి వంగడాలు పండిస్తున్న | Govt Paddy Seeds

#RythuBadi #రైతుబడి #paddyseeds